తిరుపతిలో NTR వైద్య సేవలు బంద్

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో NTR వైద్య సేవలకు బ్రేక్ పడింది. జిల్లా వ్యాప్తంగా 38 ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్నారు. బకాయిలు భారీగా పేరుకుపోవడంతో నేటి నుంచి 6 ఆసుపత్రుల్లో సేవలను పూర్తిగా వైద్య సేవలను నిలిపివేశాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సంఖ్య 10 పైగా ఉండవచ్చని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్