తిరుపతి: ఈ నెల 19న ఆర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జులై నెల కోటా విడుదలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయిని, ముందుగా ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు తెలిపిన టీటీడీ. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ గురువారం తెలిపింది. ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.

సంబంధిత పోస్ట్