వెంకటగిరి: నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటా

వెంకటగిరి పట్టణంలోని ఎన్ఆర్ భవనంలో వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కార్యకర్తలు, నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని తెలియజేశారు. తాను అందుబాటులో ఉంటానని, ప్రతి గ్రామానికి వస్తానని, త్వరలోనే జగన్ మోహన్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుందన్నారు. కలిసి ఉండి సమస్యలను ఎదుర్కొందామన్నారు.

సంబంధిత పోస్ట్