వెంకటగిరి: విమాన ప్రమాదంపై నేదురుమల్లి సంతాపం

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అత్యంత బాధాకరమని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులు ఈ విపత్కర పరిస్థితిని తట్టుకోగల బలాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఓ ప్రకటనలో స్పందించారు

సంబంధిత పోస్ట్