నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆయా జిల్లాల కలెక్టర్లు మంగళవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. పల్నాడు, ఎన్టీఆర్, బాపట్ల, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు, నెల్లూరులోని కొన్ని మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్