ఇవాళ‌ రైతన్నల పండుగ ‘ఏరువాక’

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేడు జేష్ఠ పౌర్ణమి సందర్భంగా రైతుల పండుగ ఏరువాక ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరిగే ఈ వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ సందర్భంగా రైతులు ఎద్దులు, భూమిని పూజించి, పొలంలో నాగలితో దున్ని వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. ఖరీఫ్ లో ఎలినినో ప్రభావం, వేయాల్సిన పంటలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు.

సంబంధిత పోస్ట్