పల్నాడులో కుండపోత వర్షాలు.. నిలిచిన రాకపోకలు!

AP: పల్నాడు జిల్లాలోని అమరావతి, పెదకూరపాడు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అమరావతి - విజయవాడ మార్గంతో పాటు పలు చోట్ల లో లెవెల్ చప్టాలపై వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్

✕
✕