రాయలసీమలో కుండపోత వర్షాలు.. వరదలు (VIDEO)

కరువుకు కేరాఫ్‌గా పేరున్న రాయలసీమలో నిండు వేసవిలో కుండపోత వర్షాలు కురిశాయి. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. అనంతపురంలో 14.1 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, పలు వాగులు వంకలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల ఇళ్లు మునిగిపోయాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్