AP: విశాఖలోని యారాడ బీచ్‌లో విదేశీ పర్యాటకులకు ఘోర ప్రమాదం తప్పింది. సముద్రంలో కొట్టుకుపోతున్న విదేశీయులను అక్కడి ఓ కోస్టు గార్డు కాపాడారు. 8 మంది ఇటలీ ప్రయాణికులను కాపాడాడు. దీంతో ఉన్నత అధికారులు ఆ కోస్టు గార్డును అభినందించారు.