యువకుడిపై ట్రాఫిక్ పోలీసులు అమానుషం

AP: మఫ్టీలో ఉండి చలానాలు ఎందుకు రాస్తున్నారని ప్రశ్నించిన ఓ యువకుడిపై ట్రాఫిక్ పోలీసులు జులుం ప్రదర్శించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలు నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువకుల వాహనాన్ని ఆపారు. ఇంతలోనే మఫ్టీలో ఉన్న ఓ పోలీసు వారితో దురుసుగా ప్రవర్తించాడు. మఫ్టీలో ఉంటూ తమపై చలానాలు రాయడమేంటని ఓ యువకుడు ప్రశ్నించాడు. దాంతో నలుగురు పోలీసులు యువకుడిపై దాడి చేశారు.

సంబంధిత పోస్ట్