జనసేన కార్యకర్తకు ఆర్థిక సాయం ప్రకటించిన నిర్మాత ఎస్కేఎన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో అమలాపురంకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ అనే అభిమాని ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ఈ విషాద ఘటనపై స్పందించిన ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్, మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. తాను కూడా ఒకప్పుడు అభిమానిగా ఎదిగానని, అభిమాని బాధ తనకు తెలుసునని, ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలబడతానని ఎస్కేఎన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్