విషాదం.. దంపతులు ఆత్మహత్య

AP: నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోజాకుంటలో దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. సంజీవ్‌నగర్‌కు చెందిన బచ్చు కిరణ్‌ కుమార్‌ బుక్‌స్టాల్‌ నడుపుతుంటారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో కిరణ్ కుమార్ పెట్టుబడి పెట్టి పెద్దమొత్తంలో నష్టపోయారు. దాంతో ఇంట్లో ఉరేసుకుని బచ్చు కిరణ్‌కుమార్ (42), మౌనిక (35) ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕