ఏపీలో విషాదం.. ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతు

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా.. స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేప్టటారు. ఏలూరులోని ఓ మెడికల్ కాలేజీకి సంబంధించిన వారికి గుర్తించారు. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్