మద్యం కుంభకోణం కేసులో నిందితుల తరలింపు

AP: వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులను ఏపీ పోలీసులు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించారు. సీఐడీ సిట్ అధికారులు పీటీ వారెంట్‌తో ఏ1 వాసుదేవరెడ్డి, ఏ4 రాజ్‌ కెసిరెడ్డి, ఏ8 కారుమూరి సునీల్‌ నిందితులుగా ఉన్నారు. ఈడీ అరెస్టుతో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో వీరు రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. కాసేపట్లో వీరిని అధికారులు విచారించనున్నారు.

సంబంధిత పోస్ట్