ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. ఇరాన్‌తో తుది యుద్ధానికి సిద్ధమంటూ ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు. హర్మూజ్ జలసంధిని తెరవాలని ఆదేశించారు. ఇరాన్ చేతికి అణుబాంబు దక్కనివ్వనంటూ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్