టీటీడీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డిని విచారించనున్న సిట్

తిరుపతిలోని టీటీడీ నెయ్యి కేసులో విచారణ వేడెక్కుతోంది. ఈ నెల 20న వైవీ సుబ్బారెడ్డిని సిట్ విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే వైవీకి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ఈ నెల 17 నుంచి అందుబాటులో ఉంటానని అన్నారు. అయితే నేరుగా హాజరుకాలేనని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో, వైవీ ఇంటికే వెళ్లి విచారించాలని సిట్ నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్