ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో టీవీకే హవా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నియోజకవర్గాలైన పొన్నేరి, గుమ్మడిపూండి, తిరువళ్లూరు, కృష్ణగిరి, అరక్కోణం, కంచి, వెల్లూరు, గుడియాట్టం, కేవీ కుప్పంలలో టీవీకే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. చెన్నై నగరంలోనూ టీవీకే సత్తాచాటింది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే 107 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి. అయితే, CM పదవికి అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు టీవీకే కనీసం 10-12 సీట్లు దూరంలో నిలిచిపోయేలా ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕