ఆంధ్రప్రదేశ్‌‌‌లోకి TVK ఎంట్రీ?

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయం సాధించిన తర్వాత, ఆ పార్టీ అధినేత విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన తమిళనాడుకే పరిమితమవుతారా లేక పొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తారా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా, విజయ్ ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు సరిహద్దులో ఉన్న ఏపీలో టీవీకే పార్టీని విస్తరించే యోచనలో విజయ్ ఉన్నారని కొందరు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్