పిఠాపురం ఎంపీపీ ఎన్నికల్లో ట్విస్ట్

AP: కాకినాడ జిల్లా, పిఠాపురం ఎంపీపీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జనసేన పార్టీ నాయకులు అధికారికంగా ప్రకటించిన అభ్యర్థిని కాదని, చివరి క్షణంలో మరో అభ్యర్థిని బరిలోకి దింపారు. ఈ ఊహించని పరిణామంతో ఎంపీటీసీ వీరం రెడ్డి అమరేశ్వరరావు ఎంపీపీగా ఎన్నికయ్యారు. పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕