పంటల బీమాపై రెండు రోజుల శిక్షణ

AP: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలుపై రాష్ట్రస్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు విజయవాడలో గురు, శుక్రవారాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి ఇద్దరు చొప్పున మొత్తం 56 మందికి దిగుబడి, వాతావరణ ఆధారిత పంటల బీమా, పంట కోత ప్రయోగాలు, జాతీయ బీమా లాగిన్, దిగుబడి అంచనాలు మరియు క్లెయిమ్ సెటిల్మెంట్ల అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕