పెనుకొండ వైసీపీలో ఇద్దరు మాజీ మంత్రుల ఆధిపత్య పోరు?

AP: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, మరో మాజీ మంత్రి శంకరనారాయణ వర్గాల మధ్య రెండేళ్లుగా నడుస్తున్న ఆధిపత్య పోరు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పతాకస్థాయికి చేరింది. అధిష్టానం ఆదేశాలున్నా, నేతల మధ్య పంతాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, ఇది పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోందని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕