సీఎం చంద్రబాబుపై వరుదు కళ్యాణి విమర్శలు

AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ‘చంద్రబాబు మోసానికి రెండేళ్లు’ పేరుతో ప్రత్యేక సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో మహిళలకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ పనితీరుపై చర్చించారు. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ, చంద్రబాబును చీటింగ్ మాస్టర్ అని, ఆయన పాలన వ్యవస్థీకృత అరాచకపాలన అని విమర్శించారు. మహిళలే ఎక్కువగా మోసపోయారని, జగన్ మహిళలకు పెద్దపీట వేశారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్