ఏపీలో మూడు రోజుల పాటు ‘ఉద్భవ్‌-2025’

ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో 'ఉద్భవ్-2025' పేరుతో జాతీయ స్థాయి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పోటీల పోస్టర్, లోగోను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆవిష్కరించారు. రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 1800 మంది విద్యార్థులు పాల్గొంటారు. గిరిజన ప్రాంతాల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా కేఎల్‌ యూనివర్సిటీలో 12 వేదికలపై ఈ ఉత్సవాలు జరగనున్నాయని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్