నందిగామ చైర్మన్‌గా వంశీధర్.. 5,559 ఓట్ల మెజారిటీతో విజయం

AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి శాఖమూరు వంశీధర్ గెలుపొందారు. ఐదు రౌండ్ల లెక్కింపులో 5,559 ఓట్ల మెజారిటీ సాధించారు. అటు కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న 2,054 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 52 వార్డుల్లో టీడీపీ 30, వైసీపీ 16, బీజేపీ 3 వార్డులు గెలుచుకున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕