ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేడు సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యులు, నాగబాబుకు మంత్రి పదవి ప్రకటన తర్వాత సీఎం వద్దకు వంగవీటి రాధా రావడం చర్చనీయాంశంగా మారింది. రాధాకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాధా రాకతో ఎలాంటి చర్చ జరుగుతుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.