AP: విజయవాడ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా జనసేన నేత వంగవీటి రాధా ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతోంది. డిప్యూటీ మేయర్‌గా చెన్నుపాటి కాంత్రిశ్రీ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్‌తో పాటు 86 మంది కార్పొరేటర్లు ప్రమాణం చేశారు.