విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘనవిజయం

AP: విజయవాడ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి వంగవీటి రాధ ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మిపై ఆయన 1,30,872 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. రాధకు 2,65,888 ఓట్లు రాగా, భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు లభించాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు మాత్రమే దక్కాయి. విజయవాడతో పాటు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ అభ్యర్థులు విజయం సాధించి తమ సత్తా చాటారు.

సంబంధిత పోస్ట్

✕
✕