వాయుగుండం.. నేడు, రేపు భారీ వర్షాలు

తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లోగా మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశమున్నట్లు పేర్కొంది.  ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని అంచనా వేసింది. రైతులు పొలాల్లో చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕