అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్‌పై రాజమహేంద్రవరం కోర్టు తీర్పు వాయిదా వేసింది. జైలులో వసతులు కల్పించాలని వేసిన పిటిషన్‌పై కూడా తీర్పు వాయిదా పడింది. ఈ రెండు పిటిషన్లపై తీర్పును ఈనెల 7కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈనెల 9 నుంచి సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తామని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్