తెలుగు దర్శకుడు నన్ను కమిట్‌మెంట్ అడిగాడు: సయామీ ఖేర్

నటి సయామీ ఖేర్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. 19 ఏళ్ల వయసులో ఓ తెలుగు దర్శకుడు కమిట్‌మెంట్ కోరాడని తెలిపారు. ఓ సినిమాలో అవకాశం కోసం ఆమెకు ఫోన్ చేసిన ఏజెంట్.. కాంప్రమైజ్ కావాలని సూచించిందని చెప్పారు. మహిళ అయి ఉండి ఇలా అడగడం ఆశ్చర్యంగా ఉందని, తాను స్పష్టంగా తిరస్కరించానని పేర్కొన్నారు. సయామీ ఖేర్ తెలుగులో రేయ్, వైల్డ్ డాగ్, హైవే సినిమాల్లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్