వర్మ వర్సెస్ జనసేన.. బ్యాంక్ ఎన్నికలు ఇంట్రెస్టింగ్!

పిఠాపురంలోని కోపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కి ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది ప్రత్యర్ధులు కాదు, మిత్రులే. టీడీపీ- జనసేన మధ్యనే రాజకీయ సమరం సాగనుంది. మొత్తం అయిదుగురు డైరెక్టర్ల కోసం ఈ ఎన్నికలు జరుగుతుంటే అటు టీడీపీ సీనియర్ నేత వర్మ ఐదుగురిని పోటీకి దించారు. అలాగే జనసేన త‌ర‌పున కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఐదుగురిని ఎంపిక చేసి మరీ నామినేషన్లు వేయించారు.

సంబంధిత పోస్ట్