రేపు ఉ.8.30 గంటల లోపు అత్యంత భారీ వర్షాలు

AP:  అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం ఉ.8.30 గంటల లోపు ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యంత భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕