అతి తీవ్ర తుఫాన్.. దంచికొడుతున్న వర్షాలు

AP: అర్నబ్ అతి తీవ్ర తుఫాన్ ప్రభావం ఉభయ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ, విశాఖ, అనకాపల్లి, పోలవరం, ఏలూరు జిల్లాలపై తీవ్రంగా కనిపిస్తోంది. జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ ఈదురుగాలులతో కూడిన జోరు వాన పడుతోంది. కాగా, ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు 'రెడ్ అలర్ట్' ప్రకటించింది.

సంబంధిత పోస్ట్

✕
✕