నేడు విశాఖకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

విశాఖపట్నం చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘన స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

సంబంధిత పోస్ట్