తిరుమల ఘాటురోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలలోని మొదటి ఘాటురోడ్డులో మాల్వాడి గుండం వద్ద మినీ వ్యాను బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయలు అయ్యాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.