VIDEO: ‘సిగ్గులేదా నీకు”.. మంత్రిపై ఉషశ్రీ తీవ్ర విమర్శలు

AP: సత్య సాయి జిల్లాలో పెనుకొండలో 'CBN వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన కార్యక్రమంలో మంత్రి సవితపై వైసీపీ నేత ఉషశ్రీ చరణ్ తీవ్ర విమర్శలు చేశారు. 'జగన్ ను విమర్శించడానికి నువ్వు ఎవరు? నీ అయ్య జాగీరా? నీ మామకు వెన్నుపోటు పొడిచి మంత్రి అయ్యావు. పెనుకొండలో ప్రతి బాటిల్ కు రూ.10 తింటున్నావు, తాగుతున్నావు. సిగ్గులేదా నీకు. నిన్ను నమ్మి వచ్చిన వాళ్లను దగా చేసి నట్టేట ముంచావు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్