VIDEO: వైసీపీ కార్యకర్తపై దాడి

AP: పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త మంద సాల్మన్‌పై టీడీపీ నేత మోటమర్రి పేతురు కర్రలతో దాడి చేశాడు. మంద సాల్మన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు సాల్మన్‌ను పిడుగురాళ్ల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. తీవ్ర గాయాలవ్వడంతో సాల్మన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్