AP: ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో స్టాలిన్ అనే వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. లక్కవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.