VIDEO: ఎస్‌ఈసీని కలిసిన మాజీ సీఎం జగన్‌

AP: విజయవాడలో ఎస్‌ఈసీను ఆదివారం మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కలిసి కీలక ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులను అడ్డుకోవడం, దాడులకు పాల్పడటంపై ఆయన ఆధారాలతో సహా ఎస్‌ఈసీకి వివరించారు. అభ్యర్థులకు పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని, హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

సంబంధిత పోస్ట్

✕
✕