VIDEO: శ్రీసిటీలో భారీ పేలుడు.. ప్రత్యక్ష సాక్షి

AP: శ్రీసిటీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఉదయం 8 గంటలకు విధులకు హాజరైన ఒక మహిళ, క్యాంటిన్‌లో భోజనం చేస్తున్న సమయంలో పేలుడు సంభవించిందని, తాను గాయపడ్డానని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕