VIDEO: విజయవాడలో భారీ కొండ చిలువ కలకలం

AP: ఎన్టీఆర్ జిల్లా, విజయవాడలోని పటమటలంక చేపల మార్కెట్ వద్ద గురువారం ఒక మత్స్యకారుడి వలలో భారీ కొండ చిలువ చిక్కుకుంది. స్థానికులు స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించగా, వారు కొండ చిలువను సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళ్లారు. ఈ సంఘటనతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని కొండ చిలువను చూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕