VIDEO: మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

AP: కర్నూలు నగరంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆధ్వర్యంలో కల్లూరులో తీవ్ర కరువు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కల్లూరు మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం కరువు పరిస్థితులను వెంటనే అంచనా వేసి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

CREDITS: SAKSHI

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕