VIDEO: మహారాష్ట్రలో రద్దీగా ఉండే రహదారిపై చిరుతపులి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అరుదైన ఆశ్చర్యకరమైన దృశ్యం చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న ప్రధాన రహదారిపై ఒక పులి ఎంతో దర్జాగా రోడ్డు దాటడం స్థానికులను, వాహనదారులను విస్మయానికి గురిచేసింది. ఈ ఊహించని దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు స్థానికులు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕