VIDEO: సొంత పార్టీ నాయకులపై స్పీకర్ అయ్యన్న సెటైర్లు

AP: అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సొంత పార్టీ నాయకులపై సెటైర్లు వేశారు. అనకాపల్లి జిల్లా, మాకవరపాలెం పాఠశాల కమిటీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఓడిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు ఉన్న సొంత గ్రామంలోనే టీడీపీ ఘోరంగా ఓడిపోవడం ఏంటంటూ నేతల పనితీరుపై మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕