VIDEO: బైక్‌ బ్యాగులో రూ.2 లక్షలు దోచుకెళ్లిన దొంగ

AP: కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు వైఎస్ఆర్ సర్కిల్‌లో లక్ష్మీ స్వీట్స్ షాపు ముందు నిలిపిన బైక్ నుండి గుర్తు తెలియని వ్యక్తి రూ.2 లక్షలు దొంగిలించాడు. కెనరా బ్యాంకులో నగదు విత్‌డ్రా చేసుకుని వచ్చిన రైతును వెంబడిస్తూ వచ్చిన దుండగుడు, స్వీట్స్ షాపు ముందు బైక్ నిలిపిన సమయంలో ఈ చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕