VIDEO: ఏపీలో అతిపెద్ద స్వరంగం ఇదే

AP: నెల్లూరు జిల్లా మీదుగా విజయవాడ-బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే (544G) పనులు జరుగుతున్నాయి. సీతారామపురం సమీపంలో అతిపెద్ద సొరంగం నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోని హైవే నిర్మాణాల్లో ఇదే అతిపెద్ద టన్నెల్. 3.7 కిలోమీటర్ల మేర రెండు వరుసల్లో, 16.7 మీటర్ల వెడల్పు, 9.8 మీటర్ల ఎత్తుతో ఈ సొరంగం తవ్వుతున్నారు. దీనిలో 2.80 కిలోమీటర్ల భాగం నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్