VIDEO: పోలీసుల తీరుపై మ‌హిళా ఓట‌ర్లు ఆగ్ర‌హం

AP: విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని మధురవాడ వాంబే కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడ 23వ నంబర్ బూత్ వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన స్థానిక ఓటర్లను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో ఓటర్లు, ముఖ్యంగా మహిళా ఓటర్లు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఓటు వేయకుండా ఆపడంపై వారు నిరసన తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕