వీడియో.. కడపలో రీల్స్ పేరుతో రెచ్చిపోతున్న యువకులు

కడపలో రీల్స్ పేరుతో యువ‌కులు రెచ్చిపోతున్నారు. క‌డ‌ప‌లోని మహావీర్ సర్కిల్ నుండి కలెక్టర్ కార్యాలయం రోడ్డుపై, రిమ్స్ ప్రధాన రహదారిపై రీల్స్ కోసం యువ‌కులు పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తున్నారు. యువ‌కులు చేసే రీల్స్ వ‌ల‌న ఇత‌ర వాహ‌నదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. రోడ్డుపై ఇవేం పనులు అంటూ స్థానికులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్