బొబ్బిలిలో ముమ్మరంగా కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌

నేరాల నియంత్రణకే పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు బొబ్బిలి పట్టణ సీఐ ఎం నాగేశ్వరావు తెలిపారు. సోమవారం ఉదయం బొబ్బిలి మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీలో పలు వాహనాలు ను సీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు అతి వేగంగా, అజాగ్రత్తగా నడపవద్దని కోరారు. ఈ తనిఖీ లో ఎస్ ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్