బొబ్బిలిలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

బొబ్బిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేబీ నాయన, జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో నడవాలని, గాంధీజీ అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕